5, మార్చి 2010, శుక్రవారం

నా ప్రపంచంలో

మా ఇల్లు..........................................




ఇంట్లోకి దారి......................................................



మా రిసేప్సనిష్టు ...................................................


మా కష్టమర్లు................ మధ్యలో నా అసిస్టెంట్లు..........

నా అకౌంటెంట్.............................................................

మా కార్యాలయం ...........................................

మధ్యలో తేడా ఒస్తే పారిపోడానికి దొడ్డి దారి..................................

పట్టు పడితే ఇక్కడ తేలతారన్న మాట ..........................

ఇలా...................................................







కామెంట్లు...




దొడ్డి వామి గడ్డి....

నేను వచ్చినప్పుడు మడత మంచం ఇచ్చారు. ఇప్పుడేమో డబల్ కాట్. GRRRR.....GRRR..ఱ్ అన్నట్టు మాకూ పెద్దాపురం లో ఒక ఇల్లుందండోయ్... కమీషన్లు బానే వస్తున్నై.



శరత్ కారమ్...

బావుందండి మీ ఇల్లు. పేపర్ చదువుతున్నది ఎవరండీ? చివరగా మీ గది చూపిస్తారనున్నా. ప్చ్! పోన్లెండి. మీ కస్టమర్లలో ఒకరితో సరిపెట్టుకుంటా.



బావన....

నాకు మాములు గానే పూల చెట్లు, ఇళ్ళ ఫొటో లు చూస్తే విపరీతమైన మూడ్ వచ్చేస్తుంది. మీరు అన్ని ఫొటో లు పెడితే ఇక్కడ నా గతేం కావాలి? బాగున్నాయి ఏవూరు లో అండి ఆ ఫొట లు హైదరాబాద్ లోనేనా? మీ సెల్ నంబర్ ఇస్తారా?



పిన్ని....

@దొ.వా.గ

హేవిటి మడత మంచమా? ఆ రోజులు పోయాయ్ బే. మాకూ ఎదుగూబొదుగూ వద్దా?

@శరత్ 'కారం'

అయ్యో రామా ...అక్కడ కూర్చొని పేపర్ చదుతుంది నేనేనండీ .....ఎవ్వరి పేరు చెబితే పెద్దాపురపోళ్ళు పారిపోతారో, నీళ్ళు తాగేవాళ్ళు సైతం మందు అడుగుతారో...ఆ సదరు పంకజం "నేనే"అండీ ..:-))

@భావన

అయ్యో సారి మీకు అంత మూడ్ వొచ్చిందా...ప్రస్తుతానికి చొంగ కార్చె గడ్డిగాడితో సరిపెట్టుకోండి.మా ఊరొచ్చినపుడు నన్నుకలవండి.



దాహం....

మీ పని చాలా బాగుందండీ...ముఖ్యంగా పారిపొయే దొడ్డిగుమ్మం ఫొటో నాకు బాగా నచ్చేసింది.పెళ్ళికాకముందు మా ఇంట్లో కూడా అలాటి గుమ్మమే ఉండేది. ముఖ్యంగా పచ్చడి చెయించుకోటం నాకు భలే ఇష్టం..!



శరత్ కారమ్...

ఆ పేపర్ చదువుతున్నది మీరా? ఇప్పటిదాకా మీరు ఆడవారు అనుకుని తెగ కామెంట్లు రాస్తున్నానే. పరవాలెదు లెండి. నాకా తేడాల్లెవ్. సర్దుకుపోతా



మరిపళం...

పిన్నిగారు మీ ఇల్లు చాలా బావుందండీ ....మీలా అన్ని జాగ్రత్తలు తీస్కునే అదృష్టం లేదు మాది అపార్ట్ మెంట్ మరి :(



పిన్ని...

@శరత్ 'కారం'

పిన్ని ఆడో మగో తేలడానికి ఒక కమిటీ వేసానండి .ఇందులో ఇద్దరు మొగాళ్ళూ,ముగ్గురు ఆడాళ్ళూ,నలుగురు "వాళ్ళూ" వున్నారండీ ......చూద్దాం రిపోర్ట్ వస్తుందిగా .అప్పుడు నిలువుగా, అడ్డంగా,ఎలా చెస్తారో కూడా చూద్దాం. మీరు చెయ్యగలుగుతారో మాకు ఒప్పగిస్తారొ అదీ చూద్దాం. అంతా బానే ఉందిగాని "అక్కాయ్ " అంటూ నా వెంట పడటమే బాలేదు...చ.. చ..నువ్విదనుకోలెదబ్బాయ్..