వేల్పూరు రేవతి గారు వ్రాసిన "లేవడానికి పడిపోడానికి మధ్య పది సెకన్లు " కథ నాకు బాగా గుర్తున్న కథ. ఈ కథని సుత్తి సురేష్ గారు కూడా చదివారు. కానీ అతను ఈ కథని అంగీకరించలేదు. (ఒకరి కథని ఒకళ్ళు అంగీకరించటం... హేవిటో..) సుత్తి సురేష్ గారు గొప్ప మహిళా వ్యాధి గ్రస్తుడు & ఆస్తి లేని నాస్తికుడు. ఆయనకు ఆస్తి ఎందుకు లేదంటే ఆయన పేరెంట్స్ బాంక్ ఆపీసర్స్ కాదు. నేను కూడా మహిళా వ్యాధినే . మా ఇద్దరికీ ఈ వ్యాధి వెల్పూర్ లోనె తగులుకుంది.
అసలు మా పరిచయం వెల్పూర్ రేవతి గారి ఇంట్లోనె జరిగింది. అంత వరకే నేను సురేష్ గారి శిష్యుడిని. కొన్ని విషయాలలో నాకు, సురేష్ గారికి మధ్య అభిప్రాయభేదాలలో పొలికలు ఉన్నాయి. ఎన్ని అభిప్రాయ భేదాలున్నా ఆ ఒక్కచోట మాత్రం కలిసి పోతుంటాము. వేల్పూర్ లో ఒకే ఇంట్లో రెగ్యు లర్ గా కలుస్తుంటాము. సురేష్ గారు హోమ్ సెక్స్, వ్యభిచారం ఒకటే అంటారు. మీ కుటుంబ సభ్యులు కూడా హోమ్ సెక్స్ చేస్తే అంగీకరిస్తారా? అని అడిగితే ఇల్లు వేరు, వేల్పూర్ వేరు అని అంటారు. సమాజానికి వర్తించే విషయం కుటుంబానికి కూడా వర్తిస్తుంది అని నేను వాదిస్తే, ఆయనకు మూడొచ్చినపుడు అంగీకరిస్తారు, లేకపోతె అంగీకరించరు. అలాటి సంకట పరిస్తితిలో శరత్ సలహా ఇద్దరం కలిసి తీసుకుంటాము. ఆయన అభిప్రాయాలు సెకన్ సెకన్ కీ మారిపోతుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే అసలు నేనెప్పుడన్నాను, మీ దృష్టి కోణమే తప్పు అని వాదిస్తాడు.
ఆయన అప్పుడప్పుడు బిలం గారి గురించి వ్రాస్తుంటారు. బిలం గారు పద్దతిగా ఉండే జీవితాన్ని ఎన్నడూ సమర్థించలేదు. అలాంటి జీవితం బిలం గారి ఆదర్శాలకి వ్యతిరేకం. నేను బిలం గారి వీరాభిమానిని. బిలం గారి కథల్ని నాకు లోయ గారు పరిచయం చెసారు.ఆ కథల్ని సొరంగం గారు కొంకిణీ భాషలోకి అనువాదం చేస్తే ఆయన్ని కతార్ కి తరిమేసారు. సొరంగం గారు కతార్ నుంచి పైప్ లైన్ లో దూరి ఇండియాకి రావాలని ప్రయత్నిస్తూ కెనడా పొలీసులకి దొరికి జైల్లో మగ్గుతున్నాడు.
రెవతి గారు వ్రాసిన "లేవడానికి పడిపోడానికి మధ్య పది సెకన్లు" కథ వీ.డి. ఫైల్ లో ఉంది: విచ్చలవిడి గా తిరగని ఆడది ఎన్నడూ అసలైన స్త్రీ కాలేదు- అని ఈ కథ చెపుతుంది. చదివి అలా జరుగుతుందా లేదా చెప్పిన వారికి "హైడ్రాలిక్ జాకీ" వీపీపీ లో పంప బడును. జాకీని ఎలా వాడాలో చెకోవ్ చెగోడీలు తింటూ ఒక లైన్ రష్యన్ లొనూ, ఇంకొక లైన్ అర్ధ మాగధి భాషలోనూ రాసిన మాన్యువల్ నా దగ్గరుంది. నేను దాన్నే ఎక్కువగా అనుసరిస్తాను. అదీ పని చెయ్యనపుడు క్రేన్ సాయం తీసుకుంటాను.