20, మార్చి 2010, శనివారం
ఆమెకు డబ్బులు ఎగదోబ్బిన రోజు
నేను ఆ ఏరియాకి వెళ్ళిన రోజు
కొత్త బట్టలు తొడుక్కున్నాను
కాని డబ్బులు మర్చిపోయాను
కవచం కూడా మర్చిపోయాను
అదే నే చేసిన తప్పు
కౌంటర్లో బిల్లు కట్టకుండా తప్పించుకున్నాను
లోపలికి అడుగుపెట్టాను
అయిందనిపించాను
అద్దం ముందు నగ్నంగా నిలిచాను
నా మీద నాకే అసహ్యం
ఎందుకు?
అది మాయం అయినందుకు
శరత్ ని కసిగా తిట్టుకున్నాను
డాక్టర్ భ్రమరాన్ని"మూర్ఖుడా" అని తిట్టాను
క్యూలో ముందున్నవారిని వెతికివెతికి "థూ" అన్నాను
బాత్రూమ్ వరకూ బట్టల్లేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కవచాలను కాలితో తన్నాను
కిటికీలోంచి పారిపోదామని చూచాను
విరగారి స్ఫూర్తితో విటుడిగా మారిన నాకు
డబ్బులివ్వకుండా పారిపోయె
దరిద్రపు కోరికేంటో?
లేదా,లాకప్ లో కూరుకుపోయే నిర్వేదమో
నాదగ్గిర డబ్బు లేదన్నది ప్రశ్నే కాదు
ఇక ఆమె ను రోజూ మోసేదెలా?
ఇంకా కిటికీలోకి పూర్తిగా దూరనే లేదు
అది అందర్నీ పిలుచుకొచ్చింది
వాళ్ళు నన్ను కసిగా కుమ్మిన రోజు
ఎప్పటికీ మర్చిపోలేను
తెలుగు మూలం:J.F.Sullivan
ఆంగ్లానువాదం: బుంగమూతి లింగరాజు
తెలుగుసేత:పానశాల వరాహమూర్తి