నువ్వు నన్ను అమ్మని చేసిన పక్కింటి వెలుగు
చెప్పానా?నువ్వు చీకటి లో చేసిన ఆ తప్పు
పండు వెన్నెల్లో నువ్వు చేసిన పాపాలు
పలకవా మరిన్ని కోలాటాలకి ఆహ్వానం
గుప్పెట దాచిన నీ మురేపపు పోరాటం
ముద్దులొలికే పాప గా లోకానికి తెలిసిపోయినప్పటి నా ఆరాటం
షోకు తెర తీసి కన్ను గీటిన కుసుమం ,
ఆహ్వానించడా పక్కింటి పరంధామం
మమతా , మాతృత్వం పేనిన పాశం
ఎవడైతే నాకేంటి జగన్నాధం
ప్రక్రుతి లో జీవం పోత పోసిన వైనం
మరి తెలియ నివ్వదు గా పిత్రుత్వపు ఆనవాలు