గత కొద్ది కాలంగా బ్లాగ్లోకంలో హేయమైన రాతలు, వ్యంగ్యంగా, అసభ్యంగా రాతలు, వ్యాఖ్యలు, కవితల రూపంలో రాస్తున్నమహిళల సంగతి తెలిసిందే. దాన్నిఎవరైనా ఎదుర్కొని, బూతుబ్లాగులు రాయకుండా మహిళలను ఆపగలరని అనుకుంటే అది పొరపాటే. పేరు లేకుండా నీచమైన కామెంట్లు పెట్టి తమకు తామే పైశాచికానందాన్ని పొందే నాలాటి మానసిక వికలాంగులు అక్కడక్కడా ఉంటారు. కేతిగాళ్ళని ఎగదోసి "గే" పేరుతో అమ్మల్నీ అక్కల్నీ తిడుతూ అసభ్య రాతలు రాయించినది నేనే. ఈ విషయం అందరికీ స్పష్టంగా తెలుసు అన్న సంగతి నాక్కూడా తెలుసు.
నిజ జీవితంలో ఉన్న మనుష్యులే కదా ఇక్కడా ఉన్నది. ఎపుడు ఆడవాళ్ళ మీద పడి ఏడవడమే. అంతే కాని ఒక్కసారైనా "వుమన్ ఆన్ టాప్" సినిమా చూపిద్దామని వీళ్ళకు తోచదు.ఇలా చేసేవాళ్ళు చదువురాని మూర్ఖులు కారు. (చదువురాని మూర్ఖులు బ్లాగులెలా రాస్తారు తల్లే)
బాగా చదువు కుని అమెరికాలో పెద్ద హోదా ఉన్న పెద్దమనుష్యులే ఈ పనులు చెస్తున్నారు. నాకు లొంగకుండా ఇలా ప్రవర్తించడం వాళ్ళ వ్యక్తిత్వమేమో మరి. ఇలాంటి చేష్టలు ఒక్క ప్రమోదవనం సభ్యులుమాత్రమే నేర్పించగలరు.ఇంకెవ్వరికీ నేను లైసెన్సు, ట్రైనింగు ఇవ్వలేదు. కాని ఇలాంటి వాళ్ళ గురించి , వాళ్ళ రాతల గురించి బాధపడ్డం అనవసరం. ఇదే మాట నేను మహిళా బ్లాగర్లందరికీ ఆజ్ఞాపించదలుచుకున్నాను. పట్టించుకోకండి. గ్రామసింహాల్లా దర్జాగా సాగిపొండి. గీంకరించి గీంకరించి వాళ్ళే పోతారు.
ఇదంతా చెప్పడానికి కారణమేంటి అంటే.. నా పేరుతో కొన్ని బ్లాగుల్లో, మామూలుగా నా బ్లాగులో నేను రాసే చెత్త కంటే చండాలమైన , అసభ్యకరమైన చెత్త పెడుతున్నారు. ఇది నాకు అభ్యంతరకరంగా ఉంది. కామెంట్స్ ఆప్షన్స్ లో నా పేరు, బ్లాగు పేరు ఇస్తే అది చూసినవాళ్ళు నేనే రాసాను అనుకుంటారు.తద్వారా నా పరువు పెరుగుతున్నది. ఎందుకంటే ఆ పేరు క్లిక్ చేస్తే నాది తెరుచుకుంటుంది కాబట్టి. కాని ఇక్కడ కామెంట్ రాసింది నేనేనా కాదా అని తెలుసుకోవాలంటే ఒకటే మార్గం. నా కామేంట్ పక్కనే నా బొమ్మ ఇలా ఉంటుంది.
ఇకపోతే ఈ అంతర్జాలంలో నేను ఎక్కడ కామెంట్ పెట్టినా నా ప్రొఫైల్ చిత్రం ఇలా ఉంటుంది అది లేనపుడు వాడు నాకంటే పెద్ద కోతిగాడు అని తెలుసుకుని నవ్వుకోండి.
నేను మహిళనైనప్పటికీ, అసభ్య రాతలు మహిళల మీదే కాకుండా మరికొందరు పురుష బ్లాగర్ల మీద కూడా రాయబోతున్నాను. కొన్నిసార్లు కేతిగాడితో రాయిస్తాను.దమ్ముంటే అందరూ కలిసి నన్నుమించిన చెత్త రాయమని చాలెంజ్.