21, మార్చి 2010, ఆదివారం

పిల్లల పెంపకం

ఒకసారి బుంగ నాయకమ్మ గారు తనకి తెలిసిన హోమో డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. ఆయన పేరు డాక్టర్ కొమ్మూడిన పాపాల రావు. ఆ డాక్టర్ గారి అబ్బాయి చిన్నప్పటి నుంచి తలుపుల మధ్యన పెట్టి నొక్కేవాడు. దీని గురించి బుంగనాయకమ్మ గారు డాక్టర్ గారి కీపుని అడిగారు. చిన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఆమెని తలుపుల మధ్య పెట్టి గట్టిగా నొక్కారు. ఆమెకి బాగా నొప్పేసింది. అది చూసిన బాబు తండ్రి మీద కోపంతో అతనితో మాట్లాడడం మానేశాడు. కాని నొక్కుకోవటం మానలేదు. ఈ విషయం మళ్ళీ బుంగ నాయకమ్మ గారు డాక్టర్ గారిని అడిగారు. తన చిన్నప్పుడు స్కూల్ లో శరత్ అని ఒక్ మాస్టర్ గారు తనని కూడా అలాగే నొక్కేవారు. ఆ మాస్టర్ దగ్గర చదువు నేర్చుకోవడం వల్ల అందర్నీ అలాగే చెయాలేమో అని ఆమెని కూడా అలా చెసాడు. తన కొడుకు చూస్తుండగా ఆ పని చెయ్యడం వల్ల తనకే కాలింది అని ఆ డాక్టర్ గారు అన్నారు. "జంతు సమాజం" పుస్తకంలో "వృద్ధ జంతువుల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి?" అనే వ్యాసంలో బుంగనాయకమ్మ గారు ఈ విషయం వ్రాసారు. పిల్లలు చూస్తుండగా మనం అటువంటి పనులు చెస్తే పిల్లలు పెద్దైన తరువాత మనం చూస్తుండగ అవే పనులు చెస్తారు. పిల్లల్ని ఎందుకూ పనికిరాని చదువులు చదివించాము, అంత వరకే తమ బాధ్యత అనుకుంటే పిల్లలు పెద్దైన తరువాత ఆ డాక్టర్ గారిలాగో, వాళ్ళ అబ్బాయిలాగో, లేదా బుంగనాయకమ్మగారి జంతువు లాగో తయారవుతారు. వృద్దుల లైంగిక సమస్యల గురించి బుంగనాయకమ్మ గారు పెద్ద వ్యాసమే వ్రాసారు. నగరాలలో పెరిగిన తల్లితండ్రులని పల్లెల్లోని వృద్ధాశ్రమాలలో వదిలెయ్యడం కొంత మంది పిల్లలకి ఫాషన్. వృద్ధాశ్రమాలు నడిపేవాళ్ళకి వేశ్యాశ్రమాలు నడపడం కూడా ఒక వ్యాపారం లా నేర్పించాలి.




కామెంట్లు.......



ఎనానిమస్ అన్నారు...

అయితే ఏమిటంటావ్? ఈ కధ ఎవరిగురించి? బుంగ గురించా? హోమో డాక్టర్ గురించా? పిల్లాడి గురించా? భార్య గురించా? కీపు గురించా? నొక్కడం గురించా?



సాహిత్య అవకరం అన్నారు...

నాకు తెలిసిన ఒక భర్త తాగి పక్కింటి పెళ్ళాన్ని కొట్టేవాడు. కొన్నాళ్ళు పోయాక దాని మొగుడు తాగి వీడి పెళ్ళాన్ని కొట్టేవాడు. అలా మా సందులో సారాయి షాపు వచ్చింది.ఆ షాపు పెట్టింది నేనే. ఇంకా అర్థం కాకపొతే నేనేం చెయ్యలేను.



ఎనానిమస్ అన్నారు...

అర్థం కాలేదు.



సాహిత్య అవకరం అన్నారు...

నీలాటోడే బ్లాగులన్నీ చదివి హారానికి వ్యభిచారానికి సంబంధం ఏమిటి అన్నాడు.



పొన్ని అన్నారు...

బిలం గారి'' గాడిద బిడ్డల ''శిక్షణ చదివారా?



సాహిత్య అవకరం అన్నారు...

ఈ మధ్యనే బిలం గారి "బెడ్రూం శిక్ష" చదివాను. ప్రముఖ కామ యోనిష్టు నాయకుడు బంకపాటి బూతురాజు జైల్లో ఉన్నప్పుడు తను చెడిపోవటమే కాకుండా, సాటి ఖైదీలను చెడగొట్టేవాడు. చివరకి జైలరు ను కూడా చెడగొట్టాడు.దానంతటికీ ఈ పుస్తకమే కారణం అని లియో తాతాయ్ రీసెర్చి చేసాడు.అప్పుడే ఆయనకి సాహిత్య అకాడెమీ వాళ్ళు "బ్యాగ్ పైపర్" అవార్డ్ ఇచ్చారు..ఇంతకీ మీరడిగింది గాడిద బిడ్డల గురించా?నా -డ్డ గురించా?