5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

మహిళా బ్లాగర్లకు విజ్ఞప్తి


గత కొద్ది నెలలుగా ఎంతో మంది కొత్త బ్లాగర్లు వచ్చారు. అందులో మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా బాగా రాస్తున్నారు. నేను చదివినా కామెంట్లు పెట్టడంలేదు .అందుకు మీరు పండగ చేసుకోవాలి. దానికో కారణం ఉంది.



తెలుగు మహిళా బ్లాగర్లకు ఒక విన్నపం. దయచేసి నాకు పెట్టగలరా? (కామెంటు). ఏమిటి అని అడక్కండి. మీకంత GK తక్కువని నేన్నమ్మలేను. చిన్న పని ఉంది. ముఖ్యమైనదే. ఏమీలేదు. మీ అందరి పాస్ వార్డులు నాక్కావాలి. ఎందుకు అని దయచేసి అడక్కండి. మీ బ్లాగు టెంప్లేట్లు నా ఇష్టం వచ్చినట్టు మారుస్తాను. మీ మెయిల్స్ లో ఏమేం రాస్తున్నారో నేను తెలుసుకుంటాను. తరువాత మిమ్మ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాను. పరవాలేదుగా. ఏదో మనం మనం మహిళా బ్లాగర్లం. సహకరించుకోవాలి. లేకుంటే పురుష బ్లాగర్లు ( ఛీ సిగ్గేస్తోంది) మనల్ను వేధిస్తారు.



మీరు ఇక్కడ చెప్పినా మెయిల్ ఐడి ఎవ్వరికీ ఇవ్వబడదు. ఒక్క శ్రీధర్ కి తప్ప. ఆయనేవారు అని డౌటా? అయితే మీ ఖర్మ. ఈ టపాకు వచ్చిన కామెంట్లు కూడా పబ్లిష్ చేయను. నాదీ హామీ. నన్ను నమ్మొచ్చు. అవునండి నిజంగా నమ్మొచ్చు. నిజంగా నిజంగా నమ్మొచ్చు. నన్ను నమ్మండి ప్లీజ్ నమ్మండి. నేనే మీకు లీడర్ని. లేని పోనివి మీకు నూరిపోసి, మొగ బ్లాగర్లకూ మీకు మధ్య అగాధం సృష్టించాలి. అదే నా జీవితాశయం. మొగ బ్లాగర్లను నమ్మొద్దు. సెల్ నంబర్లు అసలే ఇవ్వద్దు. ఈ మధ్య సెల్ లోనే కడుపు చేసే టెక్నాలజీ వచ్చింది. జాగ్రత్త.



అసలు విషయానికొస్తా. మార్చి 8 న జాకెట్ల పండగ ఉంది. ఈ పండగ ఎలా చేసుకుంటారో తెలీని వాళ్ళు నాకు మెయిల్ చేస్తే చెప్తాను. ఆరోజు అందరం కలిసి ఆ పండగ చేసుకుందాం. కాకపొతే ఓ జాగర్త తీస్కోవాలి. ఏ ఇద్దరూ ఒకే రంగు జాకెట్టు ఎసుకోకూడదు. మళ్ళీ చాయిస్ లో ప్రాబ్లంసు వస్తాయి.ఇంకా అర్థం కానోళ్ళు నాకు మెయిల్ చేస్తే బాగా ఇవరిస్తా. నా మెయిల్ ఐడి.. blagmental@gmail.com