9, ఫిబ్రవరి 2010, మంగళవారం

స్నేహమా ....

మొదటిసారి నీవు తలుపు తట్టినపుడు,


నా చిరునామా నీకెలా తెలుసునని అడగలేదు, గుర్తుందా?

(మా సభ్యులేవరూ చెప్పరని నాకు తెలుసు)

నీ జేబులో డబ్బులేన్నున్నాయని కూడా అడగలేదు, ఇదైనా గుర్తుందా?

(పవన్ ముందే చెప్పాడనీ నాకు తెలుసు)

నను వెదుకుతూ నీవొస్తావని నాకు ముందే తెలుసుగా..

(ఎందుకంటే, మొబైల్ నంబర్, అడ్రెస్ ఇచ్చింది నేనేగా)



నీ చేయి నా చేయి కలిపి బంధమడిగినపుడు,

మిగిలిన వివరాలేవీ అడగలేదు, అవునంటావా?

అంతటితో ఆగవని, తర్వాత ఆ చెయ్యి ఎక్కడికి పోతుందో

తర్వాతేమౌతుందో నాకు ముందే తెలుసుగా..



నా ప్రాంగణంలో నువ్వు ప్రవహిన్చినపుడు,

దోసిలొగ్గి పొదివి పట్టుకున్నాను,

నీ కెపాసిటి అంతేనని నాకు ముందే తెలుసుగా..



నేను పూర్తిగా విప్పక ముందే,

నీ లావా పొంగి పోర్లినప్పుడు,

ఊసురో మని కూలబడ్డావు, నిజమా కాదా?

నీ జలధారల్లో తడుస్తానని ఆశించి

ఆశా భంగం అయింది నాకే కాదా?



ఇన్నీ తెలిసిన నాకు తెలియనిదల్లా ఒకటే,

కాగడా ఎవరని?

అన్నీ చెప్పే నీకూ తెలియనిదోకటే

నా ఫీజు ఎంతని ?

మనం మళ్ళీ మళ్ళీ కలుద్దామా?

వారు లేనప్పుడు...

*************************************

"ఓ కాగడా నీవెక్కడ, వనములోనున్న నేనెక్కడా. ఏ టైములో నీవు వచ్చినా... ఏ టైపులో నీవు వచ్చినా, నేను రెడీనే అని చెప్పనా... అని నాకన్నా ముందు ఘనత చాటుకున్న రవిగారి మీద కన్నెర్ర చేసుకుని, అయినా నేస్తం వుండాల్సింది నా పక్కలో కాదా అని సర్ది చెప్పుకుంటూ...