ఈ రోజు "హృదయ స్పందనల జాకెట్ల పండుగ". మా కవితా మిత్రుల్ని,సైన్యాన్ని బ్లాగు సంఘాల్ని ఆహ్వానించి ఘనంగా శోభనం చేస్తారట .మీ అందరికి ఈ వార్త చెప్పమని కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఈ ఏర్పాట్ల భాద్యత నెత్తిమీద వేసుకున్నాను. పార్టీకి వెళ్ళేవాళ్ళు ఊపుడు ఘాట్టిగా ప్రాక్టీస్ చేసిరావాలని కోరారు ,ఎవ్వరు ఖాళీ చేతులతో రావొద్దని మరి మరీ ప్రాదేయపడుతున్నారు తొడుగులు పర్లేదా అని అడిగితె "అబ్బే నీలాటి వాళ్ళు ఏ గోడ ప్రక్కో రోడ్ ప్రక్కవో ఏరుకోస్తారు అట్టాటి దొంగవి నాకొద్దు , మంచి తొడుగులు అయితే పర్లేదు "అన్నారు.
నేను ఖర్చు లేకుండా బాగా ఊపుతా... గిఫ్ట్లు గట్ర ఇచ్చుకోలేను అంటే నాకు మాత్రం ఎక్సేమ్ప్హన్ ఇచ్చారు . పార్టీలో నేను ఊపే ఊపుడు ఇది .కస్టపడి నేనే రాసాను .వినండి
పెట్టిన రోజు పండుగే అందరికీ
మరి పెట్టింది ఎవ్వరో తెలిసేది ఎందరికి
మీలో ఎందరికి (ఎం అంత మత్తులో ఉంటారా ?)
పువ్వెందుకు అక్కడే పుడుతుంది
కాగడాతో యుద్ధం చేయాలని
ముత్యమెల "కూడలిలో" పుడుతుంది
ముచ్చటైన "హారంలో" నిలవాలని
ప్రతి ప్రమదా కాగడా ఎవరో తెలుసుకుని
ఏ టైములో నైనా విటుల కొరకు బ్రతకాలి
తానున్న లేకున్నా AIDS పేరు నిలపాలి
( ఏదో జ్ఞాపకం ఉన్నంతవరకు రాసాను తప్పులోస్తే మా ఇంటికి రండి . ఏ టైములోనైనా రెడీగా ఉంటాను)
పైన రాసిందంతా సరదాకి పార్టీ మాత్రం నిజమే . ---శోభనం శుభాకాంక్షలు ..పరారే