13, ఫిబ్రవరి 2010, శనివారం

కాగడా మొగుడు లేచి పోయింది

పాపం. ప్చ్చ్. కాగడా మొగుడు పోయిందిట



ఎం ఎందుకని?



పోయిందంటే చచ్చి పోయిందనా ?? కాదూ..హి హ్హే హ్హే.ఎర్రి పీనుగుల్లారా. లేచి పోయింది.



ఎందుకలాగ? (అదేదో సినిమాలో అదేదో యాక్టర్లాగన్నమాట)



దీనికి బోల్డు కారనాలున్నై.



చెప్పు చెప్పు.



ఒకటీ...కాగడా మీద గొడవ లేపి హారం లోంచి తీసేతట్లు చేయగలిగింది గందా.

రెండూ...కాగడా తో పెట్టుకొని బతకటం కష్టాతి కష్టం అన్దేలుసుకుంది గందా.

మూడూ...తను పెంట భాష తప్ప మంచి భాషలో రాయలేనని తెల్సుకుంది గందా..

నాలుగూ.. ఆడదేందీ? ఆ భాషెందీ? అనీ ఆళ్ళ సభ్యులే ఎక్కడో ఏదో దోపారు గందా..

అయిదూ...కెలుకుడు గాళ్ళ సంఘాలన్నీ హొలు మొత్తంగా తనమీద తిరగబడే ప్రమాదం ఎదురైంది గందా..

ఆరూ...నీతులు జెప్తూ బూతులు రాసే ఆడది అని పేరొచ్చింది గందా..

ఏడూ...మొగుడు జూసి మొట్టిండు గందా...



అమ్మో. దీనేనకాల ఇంట కుత్రున్దా.. అద్సరేగాని అబ్బాయా..ఇదంతా నీకెలా దేల్సో జెప్పు.



అబ్బా. ఆశ దోసె అప్పడం చిల్లి గారి ..ఆ ఒక్కటి అడక్కు మరి. మనకీ ఆల్లల్లో ఫ్రెండ్సున్డారు గందా..ఆల్లు సైలెంటుగా మనకి అన్నీ జెప్తారు గందా.. అదన్న మాట.. ఒస్తా..నా జీ.ఎఫ్ చాటింగులో కోస్తాంది. బై బై.