11, ఫిబ్రవరి 2010, గురువారం

మాక్సీలో పొన్ని


మై డియర్ పొన్ని



నీ వొంటిమీద మాక్సీ

నీ ఇంటిముందు టాక్సీ

వీధిలో జనాల గెలాక్సీ

పరారై పోయేవాడు నీకు ప్రాక్సీ



మీ వీధిలో లేదు టోల్ గేటు

నీకు భలే ఇష్టం ఐసు ప్రూటు

నీ సరసం అంతా చాటు మాటు

అన్నిటికి పెట్టావు వొక రేటు

నువ్వో పెద్ద నాటు

అయినా నా గుండెలో నీకుంది చోటు

డబ్బుల విషయం లో పడకు లే నువ్వు డవుటు



ఇక మొదలు పెడతా ఆట

తీస్తా చాలామందికి తాట

ఊరుతుంది నీకు ఊట

వాడు తీర్చలేడు నీ తీట



రేపు పడుతుంది నీకు పేరడీ

నీ పేరు రాసుకున్నా ఆల్రెడీ

బ్లాగుల్లో భలే కామెడీ

పగులుతుంది నీ ఆవకాయ జాడి



మనలో మన మాట

మరీ అంత లేటా

మీది చిలకలూరి పేటా?

నేనూ నీలాగే కోటా

నాకేస్తావుగా పీట

బాగా పెంచావు తోట

బరువెక్కింది నా మూట

ఎలాగుంది నా మాట

ఈ రోజుకి టాటా

రేపిస్తా నీ వాటా