ఎందరినో అలరించిన కాగడా మళ్ళీ పుట్టి రెండు రోజుల్లోనే అశేష ప్రజాదరణతో ముందుకు దూసుకు పోతుంటే మళ్ళీ ఏ కుట్టికో కన్ను కుట్టి వయసు ముచ్చట్లు పోస్ట్ కి కామెంట్స్ రాకుండా బ్లాక్ చేసారు.
ఈ విషయమై ఎందఱో అభిమానులు బాధపడుతూ మా కాగడా ఆఫీసు కి పోన్ చేసి " ఏమిటీ అన్యాయం. మేము ఎంతో ఇదిగా కామెంట్స్ రాద్దామని వస్తే వయసు ముచ్చట్లు పోస్ట్ లో కామెంట్స్ ఎనేబుల్ కావటం లేదు. ఎవరు చేసారీ పని" అంటూ ఫోన్ ల వర్షం కురిపిస్తున్నారు.
ఎవరు చేసారో మాకూ తెలియదు. కాని ఈ పోస్ట్ కు కామెంట్స్ ఎనేబుల్ కావటం లేదు. అందికని ఊపుమీదున్న రీడర్స్ కోసం ఈ పోస్ట్ వేస్తున్నాం. కామెంట్స్ దీంట్లో పెట్టుకోండి.
ఇట్లు కాగడా టీం