16, సెప్టెంబర్ 2009, బుధవారం

కాగడా మళ్ళీ పుట్టాడు

కాగడా గాఢ నిద్రలొ ఉన్నాడు.


నిద్రలొ మాంచ్చి కలొచ్చింది.

భక్తా.ఎమి నిద్ర పొవుచుంటివి?

స్వామి .ఎవరు మీరు?

నాపెరు తెలియదా.పిచ్చివాడా. నాపెరు బ్లాగేస్వర.

ఒహో తమరా స్వామి. ఎమి ఇటొచ్చితిరి.

నీవు లెక బ్లాగులు చిన్నపొవుచున్నవి నాయనా. నీ అభిమాన ఆడ పీనుగులు పనీ పాటా లెక బాధ పడుచున్నారు నాయనా. మసాలా లెని కూర లా బ్లాగులు చప్ప చప్ప గా ఉన్నై నాయలా.

నన్నెం చెయమందురు స్వామే.

నీవు మళ్ళీ నీ రచనా వ్యాసంగము మొదలుబెట్టు నాయలా.

అదెంటి స్వామి. అలా నాయాలా అంటున్నారు.

నిన్ననె స్వైన్ ప్లూ వచ్చి జలుబు చెసింది నాయలా. అందుకె "నా" పలకటంలా.

కాని నెను మొదలు పెడితె చాలా మంది బాధ పడతారు స్వామి.

నాయలా. ఎవర్నీ నొప్పించకుండా డైరెక్ట్యుగా పెరుపెట్టి రాయకుండా ఉత్త పెరడీలు రాసుకొ నాయలా. మళ్ళీ బాక్సాపీసు బద్ద్దలు చెయ్యి. నీవు లెవని చాలా మంది నా వద్ద మొర్ర పెట్తుకున్నారు. నాయలా. నీవు రావాలి. రావాలి. రావాలి.

అంటూ బ్లాగేస్వర మాయమయ్యాడు.

కాగడాకు దిగ్గున మెలుకువ వచ్చింది.

తెలుగు బ్లాగులకు మళ్ళీ మంచి రొజులొచ్చాయ్. ఉందెలే మంచి కాలం ముందు ముందునా.... అని పాడుకుంటూ లాప్ టాప్ బయటికి తీసి దుమ్ము దులిపాడు.