7, డిసెంబర్ 2009, సోమవారం

ప్రమోదం లో ప్రమాదం


కాగడా తూగుటుయ్యాలలో ఊగుతూ పాలు తాగుతూ వుంటాడు , పక్కనే నిలబడి రమణి ఎప్పటి కప్పుడు నింపుతూ వుంటుంది గ్లాసు .ఇంతలో శిష్యుడు రొప్పుతూ పరిగెత్తు కుంటూ వస్తాడు .

గురూజీ మొన్న మీరు నేను వూరు వెళ్తునప్పుడు ప్రయాణం లో ప్రమోదం తో పాటు ప్రమాదం కూడా ఉంటుందంటే ఏంటో అనుకున్నా .రైల్ దిగి ఆశ్రమానికి వచ్చే దాక టెన్షన్ తగ్గలేదు .

కాగడా నవ్వుతూ రమణి కి కూడా అర్ధం అయ్యేలా చెప్పు నాయనా అంటు పాలు నింప మనట్టు గా రమణికి సైగ చేసాడు .

గుంటూరు లో రాత్రి 11 30 కి ట్రైన్ వచ్చింది .నేను ఏ సి లో నా బెర్త్ వెత్తుకుంటూ వెళితే అప్పటికే వొక ప్రౌడ అందులో పడుకుని వుండడం తో నేను లైట్ వేసి శబ్దం చెయ్యడం తో ఆవిడా లేచింది ,తనకి నా దివ్వమని అడిగితె నాకు కిందే సుఖం అని పైకి యెక్క లేనని ,ఆవిడనే యెక్క మని ఖరా ఖండి గా తేల్చి చెప్పాను . ఇంతలో పక్క బెర్త్ లో పడుకున్న పడుచు లేచింది .మంచి నిద్ర లో లేచిందేమో పైట స్తాన బ్రంసం చెంది స్తన ద్వయము నిక్కము గా కనిపించు టను గమనించి నట్టు లేదు .నా చూపులు అక్కడే చిక్కుకు పోయిన విషయం గమనించినను నీళ్లు తాగి పడుకుంది .ప్రౌడ కూడా బాత్రూం కి పోయి వచ్చి పైకెక్కి పడుకుంది .ఇంక నేను కూడాబాత్రూం కి వెళ్లి వచ్చి బెడ్ సద్దుకుని తెర లాగేసి నిద్రకు ఉపక్రమించు నంతలోస్తన ద్వయం గుర్తు కు రావడం తో మనసు పరి పరి విధముల పోతోంది .నేను లైట్ తీసెయ్య గానే మొఖం వరకు కప్పుకుని నిద్ర పోతున్న ఆ పడుచు గుండెల వరకు దుప్పటి దింపుకుని నా వైపు తిరిగి పడుకుంది .అంతే నా మనసు లో ఆమె కావాలనే అలా చేసిందేమో అన్న అనుమానం వచ్చింది .నా చెయ్యి మెల్లి గా తీసి మద్యలో వుండే చెక్క బల్ల మీద పెట్టి ఆమె స్పందన కోసం చూసా తను కూడా ఏమన్నా చెయ్యి వేస్తుందేమో అని .వుహు ఏమి స్పందన లేదు .వురుకున్దమా అనుకున్నా . కాని మళ్ళి మనసు తనకి ఇష్టం లేక పొతే యి పాటికే అటు తిరిగి పోయి వుండేది గా?అని చెప్పడం తో సరే ముందుకు పోదాం అనుకున్నా .పైన ఇద్దరు ముసుగు తన్ని గురక పెట్టడం తో ఇంకా ధైర్యం వచ్చింది .మెల్లిగా చెయ్యి చాచి రగ్గు పైనుంచే తోడ మీద వేసా.ఏమి కదలిక లేక పోవడం తో ధైర్యం వచ్చి మెత్త గా వత్తు తున్నా.ఇంతలో ఏదో స్టేషన్ రావడం తో ట్రైన్ కుదుపు తో ఆగింది . లైట్ కుడా అద్దం లోంచి పడడం తో నే చెయ్యి తియ్యడం ఆమె కదిలి తిన్న గా పడుకోవడం వొకే సారి జరి గాయి . వొక్క క్షణం నాలో తప్పు చేసిన భావం , మళ్ళి ట్రైన్ కదల గానే నాలోని ఆవేశం కుడా పుంజుకుని ఆ గిల్ట్ ఫీలింగ్ ని చంపేసింది .నేను మళ్ళి నా చెయ్యి సాచి యి సారి ఆమె గుండెల మీద వేసా. ఆమె ఉచ్వాస నిచ్వాసాలు పెరగడం తెలుస్తూనే వుంది . కొంచెం సేపు అలాగే తేలిక గా ఉంచిన చెయ్యని గట్టి గా వేసి మెత్త గా వత్టడం మొదలెట్టా .ఆనే శరీరం లో వేడి పెరగడం తెలుస్తోంది .మరింత ధైర్యం వచ్చి ఆమె జబ్బని నా చేత్తో వత్తా .అంతవరకూ డైరెక్ట్ స్పర్స తగలక పోవడం ,ఏ సి లో చల్ల బడ్డ నా చెయ్యి తగలడం ,అదే టైం లో కంపార్ట్మెంట్ లో ఎవరి దో సెల్ మోగడం తో నే చెయ్యి వెనక్కి తీసేసా .ఆమె కూడా దుప్పటి సద్దుకుని పూర్తీ గా వెనక్కి తిరిగి పడుకుంది . మళ్ళి నాలో సంఘర్షణ .ఆమెకి తెలుసా?తెలీదా? వొక వేళ ఇష్టం వుంటే అలా వెనక్కి తిరిగి ఎందుకు పడుకుంటుంది?నా మనసు లో ఆ కోరిక వుంది కాబట్టి నా కనుకూలం గానే అంతా వుహించు కుంటున్నా నేమో?వొక వేళ ఆమె కి మొద్దు నిద్రలో తేలిక ఇప్పుడు చెయ్యి వేస్తె అరచి గోల పెడితే నా పరువేం గాను?ఇలా పరి పరి విధాలా ఆలోచనలతో వొక యిరవై నిమిషాలు కదల కుండా అలాగే పడుకున్నా .అప్పుడు ఆమె కొంత ముందుకు జరిగి వీపు భాగం నా కు అందుబాటులో వచ్చేలా పడుకుంది .మళ్ళి నాలో కదలికలు మెల్లి గా చెయ్యి ముందుకు పోనిచ్చి ఆమె మొత్తల మీద వేసా. పూర్తీ గా రగ్గు కప్పు కోవడం తో శరీర వుస్నోగ్రత తెలీడం లేదు .కదలక పోవడం తో ద్గైర్యం హెచ్చి మెత్త గా వత్టడం మొదలెట్టా . యిలా వొక అయిదు నిముషాలు అయ్యిందో లేదో ఆమె దిగ్గున లేవడం నేను చెయ్యి వెంటనే దుప్పట్లో లాక్కుని నెత్తి మీద నుంచి కప్పుకోవడం వోకేసారి జరిగాయి .ఆమె వెంటనే లైట్ వేసింది . నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది .గొంతు ఎండి పోతోంది .నేను ఊపిరి బిగ పట్టి ఏం జరగ బోతోందో శబ్దాల బట్టి తెలుసు కునే ప్రయత్నం చేస్తున్నా .నేనప్పుడు మనసులో జై కాగడా జై కాగడా ఇష్టపడని ఆడదాన్ని స్పర్సిన్చోద్దని మీరు ఉపదేశించిన తారక మంత్రం మర్చి పోయి చిత్త కార్తి కుక్క లా తప్పు చేశాను మన్నించి , యి రాత్రి ఏ రభస జరగ కుండా కాపడందని ప్రార్దిన్చా .ఆశ్చర్యం ఆమె కాసేపు బాగ్ లోంచి ఏదో వెతుకున్నట్టు గా చేసి మళ్ళి లైట్ ఆర్పి పడుకుంది .అంతే మళ్ళి నేను పొద్దున్న నాలుగున్నరకి ట్రైన్ గమ్యం చేరే దాక లేస్తే వట్టు .

ట్రైన్ దిగి వెళ్లి పోయే టప్పుడు ఆమె ముఖం లో భావాలూ కని బెదదామని విఫల ప్రయత్నం చేశా.అసలు ఆమె నా ఉనికినే గుర్తిన్చనట్టు వెళ్లి పోయింది గురూ దేవా.మీరు త్రికాల జ్ఞాన సంపన్నులు , నన్ను ప్రమోదం లోంచి ప్రమాదం లోకి పడకుండా కాపాడిన కరుణా మూర్తి.ఇంతకీ ఆమె కి అది తెలిసినట్ట లేదా అన్నదే నా ధర్మ సందేహం .మీ శిష్యుడి ని అయిన నేను పరకాంత నుండి పాజిటివ్ వైబ్స్ లేకుండా స్పర్శించుటా ?యి తప్పు యెట్లు జరిగినది?ఆమె ఎవరు?

కాగడా అప్పటికే రమణి ముంతలోని పాలన్నీ జుర్రేసి తృప్తి గా తెనుస్తుంటే .రమణి కూడా గురువు గారు యి విషయం లో ఏమి చెప్పా బోతున్నారా? అంటు ఆసక్తి గా ఎదురు చూస్తోంది . అదే సమయం లో విపరీతమైన గాలి రావడం తో రమణి పైట తొలగుతుంది .వెంటనే శిష్యుడు పైట సరి జేస్తాడు .

చూసావా నాయనా గాలికి పయట తొలగిందే గాని రమణికి ఎటువంటి కోరి కా లేదని నీకు తెలియ బట్టే వెంటనే పైట సద్ద గలిగావ్ , అదే అసలు ఏ గాలి లేకుండా ఆమె పైట తొలగి వుంటే ఆమె కి నువ్వు కన్ను కొట్టే వాడి వె గా? చీకటి లో భావాలకి వెలుతురు లో భాష్యం చెప్పకూడదు .అప్పటి పరిస్తితి బట్టి అప్పుడు వచ్చే ఆలోచన లైట్ వెయ్య గ్గానే విజ్ఞత మేల్కొని అదే వుండాలంటే కష్టం .ఆమెకి తెలుసా తెలీదా అన్నది దేవ రహస్యం . చెప్ప కూడదు ఎందుకంటె ఆమె కూడా నా ప్రియ శిష్యురాలే మరి .నిన్ను నిరాశ పరచడం కూడా నాకు ఇష్టం లేదు అందు కే ఆమె ఎవరో తెలుసు కోవాలంటే నైమిశారణ్యం వెళ్ళు .కమ్మని భోజనం తో పాటు డాక్టర్ అడ్రెస్స్ కూడా దొరుకుతుంది , మళ్ళి భోజనం పడక పొతే అవసరం కదా .

శిష్యుడి కి లీల గా గుర్తు వస్తోంది అప్పుడు ఆమె లైట్ వేసి ఏదో కాయితం మీద రాసి ఆ చెక్క మీద వదిలేస్తే దిగే టప్పుడు తను చూస్తే ఏదో అరణ్యం అని చదివిన గుర్తు .అదేదో గుబురు కి సంబంధించిన విషయం అనుకుని వదిలేసాడు అది నైమిశారణ్యం అన్న మాట .

కాగడా స్నానానికి నది వైపు వెళ్లి పోయాడు .రమణి తలుపు వెయ్యడం ,పైట జారడం వోకేసారి జరిగాయి.శిష్యుడు పరుగెత్తుకు వెళ్లి పైట సర్దాడు.

ఇప్పుడు గాలి ఏమి రాలేదు గా అంది .

ఫ్యాన్ కట్టడం మర్చి పోయావ్ అన్నాడు శిష్యుడు .

భళ్ళున తలుపు తీసుకుని తను కూడా చన్నీళ్ళ స్నానానికి నది వైపు పరుగు తీసింది రమణి .

గురువుగారు శవ ఆసనం వేస్తూ నదిలో తేలి ఆడుతున్నారు .రమణి ఆ దేవరహస్యం ఏంటి స్వామి?నిందాకటి నుంచి వొకటే కడుపు నొప్పి తెలుసు కోవాలని అంటు నదిలోకి దిగుతూ అడిగింది .

సరే చెపుతా విను , మనవాడు పడుచు అనుకుని సరసానికి దిగిన ఆవిడ నిజానికి ప్రౌడ . ఆవిడ పైకి యెక్క లేక అవస్త పడుతుంటే పడుచు పిల్ల తనే పైన పడుకుంటానని చెప్పి మనవాడు బాత్రూం కి వెళ్లి వచ్చే లోపు బెర్త్ లు మార్చుకుంటారు .ఆ విషయం తెలీని మన వాడు అనవసరం గా ఆవేశానికి గురి అయ్యాడు అంటు దేవరహస్యం విప్పుతాడు .

అప్పటికే రమణి కాగడాకి దగ్గర గా వచేయ్యడం తో వొక్క సారి నీళ్లు సల సలా మరగడం తో బాబోయి అంటు బయటకు పరుగెడుతుంది రమణి .