హాలు మద్యలో ఉయ్యాల బల్ల మీద ఊగుతూ పాలైస్ చీకుతూ తింటున్నాడు కాగడా.
ఇంతలొ శిష్యురాలు ఊపుకుంటూ అడుగుపెట్టింది (చేతుల్లెండి. మీరేమనుకున్నారు?).
"రా రా" పిలిచాడు కాగడా.
ఏంటి గురూగారు. చిన్న పిల్లాడిలా ఐస్ తింటూ ఉయ్యాల ఊగుతున్నారు ?
ఏం లేకపోతె నిన్ను ఊపమంటావా ఉయ్యాల?
ఛీ ఎంటా మాటలు?
పోనీ నువ్వే ఊగుతావా? దేనికైనా రెడీ. దేనికైనా రెడీ. రాగం అందుకున్నాడు కాగడా.
అబ్బబ్బ. మీకెప్పుడూ అదే ధ్యాస బాబూ.
అదేంటో నువ్వు తక్కువ తిన్నట్టు. ఊఁ. ఏంటి కబుర్లు.
"పుల్లైసు పాలైసు అని నిన్ననే ఒకాయన రాసాడు. అబ్బో ఎంతమంది ఎగబడి కామెంటారో." వింతగా చెప్పింది శిష్యురాలు.
విరగ బడి నవ్వాడు కాగడా.
పిచ్చిదానా. ఆ కామెంటిన వాళ్ల వయసులు ఎంతుంటాయో తెలుసా నీకు.
తెలీదు మీరు చెప్పండి.
కనీసం ఫార్టీ ప్లస్ ఉంటాయి.
నేన్నమ్మను.
అదే మండుద్ది. పుల్లైసు పాలైసు తినాలంటే కనీసం పదేళ్ళు ఉండాలా? అవి రావటం మానేసి ఓ ముప్పై ఏల్లైందా? కలిపి చూడు నలభై కాలే? అడిగాడు కాగడా.
నిజమే గురూ గారు. అంటే ఆ కామెంట్లు రాసినోల్లంతా ముదురు ఆంటీసు, అంకుల్సు అన్నమాట.
ఆ అద్ది ఇప్పుడేలిగింది ట్యూబులైటు. ఇంతకీ ఆళ్ళ పేర్లు చెప్పవే. ఇంటా.
ఆ. అందరూ తెలిసినోల్లె బాసూ. సుభాడ్ర్ , త్రిశ్న్, శ్రావ్య్ ,సూజాట్ ,నేస్తన్ ,రమని , ఉశ్ ,పరిమలన్ ,లక్శ్మీ ,భావన్ , ఇలా అందరూ బాల్యం లో పుల్లతో తమకు వున్న అనుభందాన్ని చెప్పుకున్నారు . తమ బాల్యం లో కూడా అవి చీకుతూ ఎలా ఎంజాయ్ చేసింది సవివరం గా ఆవేశం లో రాసేసుకున్నారు .
కాని వాళ్ళు చెప్పుకోకుండానే బయట పడిన విషయం ఏంటంటే వాళ్ళంతా 40 ప్లస్సు అని లేదా 40 కి దగ్గర గా వున్నారని . ఐస్ పుల్ల చీకాలంటే కనీసం ఎనిమిదేళ్ళు వేసుకున్నా , పుల్ల ఐస్ లు పోయి ముప్పై పైనే అయ్యింది
కదన్న ,అంచేతా అందరూ ప్రౌడలే నన్నమాట.
బలే కనిపెట్టావ్ బాసూ.
"ఆ. అదే మరి మన తెలివంటే." గర్వం గా మీసం కేలేసాడు కాగడా. "అందరూ నాలా ఎన్నేల్లోచ్చినా ముప్పైలోనే ఉండాలంటే కుదర్దు కదమ్మా మరి ?
నువ్వు రోజూ అమృతం ఎస్తావ్ గాబట్టి నీకు ముప్పై లో వయసు ఫ్రీజయి పోయింది. గోముగా అంది శిష్యురాలు.
ఇక్కడింకో పాయింటుంది. రహస్యం చెప్తున్నట్టు గుసగుసలాడాడు కాగడ.
ఏంటది. తనూ గొంతు తగ్గించి అడిగింది.
చత్వారం వచ్చిన ఛిన్ని చిన్నగా కనబడటం కోసం తెలివి గా పుల్ల ఐస్ మీద కామెంట్ పెట్ట లేదు . కవితలు రాసే కావ్యార్పిత కూడా తెలివిగా తప్పుకుంది.ఇక 50 ప్లస్సు సీనియర్ కళ్ళజోడు బ్లాగర్లకి పుల్ల మీద గాని , ఐస్ మీద గాని ఇంట్రెస్ట్ నశించడం చేత గమ్మునై పోయారు . నవ్వుతూ చెప్పాడు కాగడా.
అమ్మ గురూ ఇందులో ఇంత మతలబుందా? బోలెడంత ఇదై పోయింది శిష్యురాలు.
ఆ మరేతనుకున్నావ్. నీకందుకే లోక జ్ఞానం తక్కువ అనేది. ఇంద పట్టు. అంటూ తన ఐస్ ఫ్రూట్ ను శిష్యురాలి చేతిలో పెట్టాడు కాగడా.
ముందు కెవ్వున కేకేసింది శిష్యురాలు. తర్వాత ఐస్ ఫ్రూట్ ఆనందంగా చీకటం మొదలెట్టింది.