8, ఆగస్టు 2010, ఆదివారం

కాగడా పై దాడి



'గత కొంత కాలం గా వివిధ కారణాల వల్ల మౌనం గా వుండి , మొన్న నే విదేశాల నుంచి వస్తూ మన రాకని తెలియ జేసి ఇక నుంచి ముందు లాగే వినోదాన్ని పంచుతామని ప్రోమిస్స్ చేసాము .దాంతో కోతిముక గుండెల్లో సైకిళ్ళు పరిగెత్తి కొంత సాంకేతిక పరిజ్ఞానం తో ఇది వరకు రాసిన పోస్టింగ్స్ అన్ని తొలగించారు .కొరివి తో తల గోక్కున్నారు .వాళ్ళకి తెలీని విషయం ఏంటంటే మనం రాసిన పోస్టింగ్స్ మొత్తం బ్యాక్ అప్ వుందని ఎప్పుడన్నా మళ్ళి వేసుకోవచ్చని . అయితే సద్ది కూడు కంటే వేడి వేడి బిరియాని అందించే ఉద్దేశం తో ప్రస్తుతానికి తాజా పోస్టింగ్స్ మీదే ద్రుష్టి పెడుతున్నాము .అసలే బ్లాగ్ లోకం స్తబ్దు గా వుందని మన శిశ్యు రాళ్ళూ వొకటీయిదై పోతూ వేడి పుట్టించమని తెగ లేపుతున్నారు .వారి కోరిక మీద మొదటి పోస్టింగ్ ''కోరికలే గుర్రాలైతే '' త్వరలో మీకోసం .ముందుగా దాని సాంపిల్


స్వామి మీరు అర్జెంటు గా ఏదన్నా చెయ్యాలి ''రొప్పుతూ అడుగుతోంది రమణి .

అదేంటి ఇప్పుడే గా ఆపకుండా అరగంట వాయించారు (సుత్తి )మళ్ళి ఇంకా ఏదన్నా అంటున్దేంటి ఏవన్నా దీని వోపికకి మెచ్చుకోవాలి అనుకుంటూ ఆశ్చర్యం గా చూస్తోంది సుజాత

చిద్విలాసం గా బల్ల ఉయ్యాలలో ఊగుతూ రమ్ము తాగుతూ రమ్యం గా రమణి కేసి చూస్తూ ఏంచెయ్యాలో చెప్పు అంటూ సైగ చేసాడు స్వామిజి .